Motivational Tips లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Motivational Tips లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఏప్రిల్ 2026, బుధవారం

అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా?

 “అవకాశాలు రావడం కోసం ఎదురు చూడొద్దు… మీరు సృష్టించండి.”

👉 చాలా మంది “chance వస్తే చేస్తా” అని ఆగిపోతారు

👉 కానీ విజయవంతమైన వాళ్లు “chance లేకపోయినా start చేస్తారు”

ఈరోజు చేయాల్సింది:

🚀 మీరు చాలాకాలంగా ఆలోచిస్తున్న పని — ఈరోజే ఒక చిన్న step వేయండి

గుర్తుంచుకోండి:

Start చేసే వాళ్లకే Success వస్తుంది 💪🔥

27, మార్చి 2026, శుక్రవారం

Success రావాలంటే ఏం చేయాలో తెలుసా?

 “మీరు ఆగిపోకపోతే, మీరు ఓడిపోలేరు.”

జీవితంలో చాలాసార్లు మనం అలసిపోతాం,

కొన్నిసార్లు ఫలితం రావడం ఆలస్యమవుతుంది.

కానీ ఆపేసినప్పుడే నిజమైన ఓటమి.

📌 నెమ్మదిగా అయినా ముందుకు వెళ్లండి

📌 రోజుకు చిన్న ప్రయత్నం చేయండి

📌 విఫలమైతే నేర్చుకోండి

💡 గుర్తుంచుకోండి:

Speed కాదు… Consistency ముఖ్యం!

🔥 “Try చేస్తూ ఉండండి… Success తప్పదు!”

రాయి కొట్టిన మనిషి కథ

ఒక మనిషి పెద్ద రాయిని పగలగొట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక గొడ్డలితో రాయిని కొట్టడం మొదలుపెట్టాడు. 👉 1 సారి కొట్టాడు – రాయి మారలేదు 👉 ...