8, జూన్ 2026, సోమవారం

మీరు రోజూ ఉడికించిన గుడ్లు తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి

 గుడ్లు అనగానే అందరికీ నోరు ఊరించే పదార్థం అని అందరికీ తెలిసిందే. గుడ్లు పోషకాలతో నిండిన అత్యుత్తమ ఆహారాల్లో ఒకటి. వీటిలో ప్రోటీన్, విటమిన్స్ కావలసినంత ఉన్నందువలన మన ఆరోగ్యానికి చాలా రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. మరి అలాంటి గుడ్లు రోజూ తినడం మంచిదేనా?

గుడ్లు తక్కువ ధర లో లభించే అత్యంత పోషక ఆహారాల్లో ఒకటి. వీటిలో ప్రోటీన్స్ మరియు విటమిన్స్ చాలా ఉంటాయి. మన ఆరోగ్యం కోసం కూడా చాలా మంచివి గుడ్లు. ఈ గుడ్లను ఎలా తిన్నా అంటే ఉడికించి తిన్నా అలానే ఆమ్లెట్ కానీ ఇంకా ఏ రకంగా తిన్నా కూడా మన ఆరోగ్యం నికి చాలా మంచివి.

ఒక గుడ్డు లో సుమారు 6 గ్రాముల నుండి 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే 5 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇంకా విటమిన్ A , B12, B6, D, E, ఫోలేట్, సెలీనియం, ఫాస్పరస్ వంటి పోషకాలు చాలా ఉన్నాయి. ఇంకా గుడ్లలో కంటి ఆరోగ్యానికి సంబంధించిన పోషకాలు, అలానే మెదడు పనితీరుకు సంబంధించిన పోషకాలు కూడా చాలా ఉన్నాయి.

మరి ఈ గుడ్లు తినడం వలన మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుందట. మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రోజుకో గుడ్డు తినవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కానీ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు , అధిక కొలెస్ట్రాల్ కలిగిన వాళ్ళు వైద్యుల సలహా తీసుకుని తినడం మేలు అని చెబుతున్నారు మన ఆరోగ్య నిపుణులు.

మీరు రోజూ ఉడికించిన గుడ్లు తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి

 గుడ్లు అనగానే అందరికీ నోరు ఊరించే పదార్థం అని అందరికీ తెలిసిందే. గుడ్లు పోషకాలతో నిండిన అత్యుత్తమ ఆహారాల్లో ఒకటి. వీటిలో ప్రోటీన్, విటమిన్స...