10, ఏప్రిల్ 2026, శుక్రవారం

సమయం విలువ తెలుసా?

డబ్బు పోతే తిరిగి సంపాదించొచ్చు…

కానీ పోయిన సమయం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు.

ఈ రోజు waste చేసిన ప్రతి నిమిషం…

రేపు నీ success ని delay చేస్తుంది.

చిన్నగా మొదలు పెట్టు…

రోజుకు 1 గంట అయినా నీ goal కోసం పెట్టు.

 1 సంవత్సరం తర్వాత…

అదే 1 గంట నీ life ని పూర్తిగా మార్చేస్తుంది.

👉 గుర్తుంచుకో:

“Time ni respect cheste…

Time ninnu success ki teeskelthundi.”

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీరు రోజూ ఉడికించిన గుడ్లు తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి

 గుడ్లు అనగానే అందరికీ నోరు ఊరించే పదార్థం అని అందరికీ తెలిసిందే. గుడ్లు పోషకాలతో నిండిన అత్యుత్తమ ఆహారాల్లో ఒకటి. వీటిలో ప్రోటీన్, విటమిన్స...