9, ఏప్రిల్ 2026, గురువారం

Low investment business ideas in 2026

 Present situation లో మనిషి ఏదో ఒక పని చేసుకోకపోతే మనిషి మనుగడ కి కష్టంగా మారుతుంది. కాబట్టి ఏదో ఒక పని చేసుకుంటూ ఒకరి కింద బతికేకంటే స్వంతంగా business చేసుకుంటే బాగుంటందని నా అబిప్రాయం. మరి పెద్దగా investment పెట్టలేని వాళ్లు ఈ చిన్న investment తో start చేసే business ల గురించి ఆలోచిద్దాం.

1. గుడ్లు (Egg Business)

Investment 5000 to 20000 తో స్టార్ట్ చేయొచ్చు.

Wholesale లో కొని reatail గా అమ్ముకోవచ్చు.

Daily income వచ్చే business.

2. Water can business 

Investment 10000 to 30000 లో start చేయొచ్చు.

Houses కి మరియు shops ki supply చేయొచ్చు.

Monthly stable income.

3. Tiffin / Snacks Business

Investment: ₹5,000 – ₹15,000

Bajji, Punugulu, Mirchi, Idly

Evening time lo baaga sale avutundi.

4. Wholesale Products Supply

Rice, Oil, Soaps bulk lo koni resale

Kirana shops ki supply

Investment: ₹10,000 – ₹50,000

5. Mobile Recharge & Online Services

Investment: ₹3,000 – ₹10,000

Recharge, Bill payments, PAN, Aadhar services

Side income ki perfect.

6. Plant Nursery (Mokkala Business)

Investment: ₹5,000 – ₹20,000

Flower plants, fruit plants అమ్మొచ్చు

Trend lo undi.

7. Juice / Tea Shop

Investment: ₹10,000 – ₹25,000

Busy area lo petthe daily income

Profit margin baaguntundi.

ఈ low investment business ideas మీకు నచ్చితే ఫాలో అవ్వండి and Mee friends ki share cheyandi.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Low investment business ideas in 2026

 Present situation లో మనిషి ఏదో ఒక పని చేసుకోకపోతే మనిషి మనుగడ కి కష్టంగా మారుతుంది. కాబట్టి ఏదో ఒక పని చేసుకుంటూ ఒకరి కింద బతికేకంటే స్వంతం...